విజేత జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న జిల్లా జడ్జి జి. కబర్థి
సీమాంధ్ర సారధి (లీగల్) జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల కర్నూలు జిల్లా కేంద్రంలో న్యాయవాదులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఆటలు, సాంస్కృతిక కార్యదర్శి బెస్త సుధాకర్, బార్ బేరర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లా జడ్జి జి.కబర్థితో పాటు ఇతర కోర్టుల జడ్జిలు జనవరి 26వ తేదీన బహుమతులు అందజేశారు.
షటిల్ బాడ్మింటన్ ఉమెన్స్ డబుల్..
1. ప్రథమ విజేత : సునీత్ బాయి, లలితా దేవి
2. ద్వితీయ విజేత : జి. వనజ, ఎస్. పర్వీన్
3. తృతీయ విజేత : అన్నపూర్ణ రెడ్డి, జయంతి
మ్యూజికల్ చైర్..
1. ప్రథమ విజేత : ఎస్. పర్వీన్
2. ద్వితీయ విజేత : సద్వికా
3. తృతీయ విజేత : ఎస్. సునీతా బాయి
షటిల్ బాడ్మింటన్ మెన్స్ డబుల్..
1. ప్రథమ విజేత : సర్వోత్తమ రెడ్డి, ఎం. రాజేంద్ర ప్రసాద్
2. ద్వితీయ విజేత : కుమార్, రాజేష్
3. తృతీయ విజేత : కేశవ, సాయి ప్రదీప్
చెస్..
1. ప్రథమ విజేత : షేక్ సుఫీయాన్ మహ్పూజ్
2. ద్వితీయ విజేత : ఎం. రాజేంద్ర ప్రసాద్
3. తృతీయ విజేత : ఇంతియాజ్
క్యారమ్స్..
1. ప్రథమ విజేత : ఇ. రాజేష్, మోజెస్ ప్రభాకర్
2. ద్వితీయ విజేత : ఎ. ధనారెడ్డి, జి. రాము
క్రికెట్: టీం – ఎ (విన్నర్ జట్టు)
1. ఎ. రాజేంద్ర ప్రసాద్ (క్యాప్టన్)
2. ఎస్. ఆనంద్ అనిల్ కుమార్
3. పాల్ శరీన్
4. గోపాల్ యాదవ్
5. ఇ. ప్రదీప్
6. ఎస్. ఎమ్.డి అన్వర్ సదత్
7. జి. రాము
8. ప్రేమ్కాంత్
9. అఫ్జల్
10. శంకర్ నాయక్
11. రాజు
12. రంజిత్
టీం-బి (రన్నర్)
1. ఎ. శ్రీనివాసులు (క్యాప్టన్)
2. ఎం. రాజేంద్ర ప్రసాద్
3. తులసీశ్వర రెడ్డి
4. ధనా రెడ్డి
5. ఆర్. డేవిడ్
6. ఇ. బాలాజీ రెడ్డి
7. శివ ప్రసాద్
8. ఇ. రాజేష్
9. విక్రమ్
10. జి. శేఖర్
11. పీ.కే. మురళి
12. రాము
విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ చిత్రాలు..
















