సీమాంధ్ర సారధి, హైదరాబాద్: అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని మొబిలిటీ ఇండియా ఫిబ్రవరి 28వ తేదీన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం – స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సైన్సెస్‌లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ‘వీల్‌చైర్ సర్వీస్ ప్రొవిజన్’ అనే అంశంపై డాక్టర్ సామ రాజు, డాక్టర్ ఎం వర్షిత నిర్వహించిన సెషన్లో 350 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


‘‘Mobility India’’ ఒక ప్రముఖ స్వచ్ఛంద సంక్షేమ సంస్థ. 1994లో బెంగళూరులో స్థాపితమైన ఈ సంస్థ.. దివ్యాంగులకు వీల్చైర్లు, ప్రోస్తేటిక్, ఆర్థాటిక్ పరికరాలను సమకూర్చడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది.
మోబిలిటీ ఇండియా లింకును క్లిక్ చేయండి
https://mobility-india.org/
